శోధన చిత్రాలు మ్యాప్స్‌ YouTube వార్తలు Gmail డిస్క్ క్యాలెండర్
నా ఇష్టాలు | సైన్ ఇన్

ముఖ్య కథనాలు

నిజ సమయ కవరేజ్

'ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, మా ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరసారాలు'

Oneindia Telugu - ‎1 గంట క్రితం‎
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని పళని స్వామి నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని కూల్చేందుకుగాను డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడిఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ ...
నిజ సమయ కవరేజ్

యోగిపై కామెంట్.. పెద్ద వికెట్ పడింది

సాక్షి - ‎17 గంటల క్రితం‎
లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ, అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తూ.. ఆ రాష్ట్ర ప్రజలను, మీడియాను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఆయనపై విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు యూపీ కేడర్ ...
నిజ సమయ కవరేజ్

మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు..

సాక్షి - ‎5 గంటల క్రితం‎
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, అమరావతి నగర నిర్మాణమంటూ ఎవరిని మోసం చేస్తారని ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు అంటూ ప్రజల్ని మోసం చేయడానికేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో అమరావతి నగర నిర్మాణ ప్రణాళికపై నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ ...
నిజ సమయ కవరేజ్

'అగ్రిగోల్డ్' నుంచి జగన్‌కు ముడుపులు: మంత్రి

Samayam Telugu - ‎24 మార్చి, 2017‎
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 'అగ్రిగోల్డ్' యజమానుల నుంచి గత ఎన్నికల సమయంలో జగన్ డబ్బులు తీసుకున్నారని పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం 'అగ్రిగోల్డ్' భూములపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ భూములను ప్రత్తిపాటి కొనుగోలు చేశారని, ఇదో పెద్ద ...
నిజ సమయ కవరేజ్

ఐపీఎస్‌పై టీడీపీ దాష్టీకం

సాక్షి - ‎6 గంటల క్రితం‎
సాక్షి, అమరావతి బ్యూరో / విజయవాడ : 'నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా' అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్‌ అధినేత కేశినేని శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, ...
నిజ సమయ కవరేజ్

కేజ్రీవాల్‌ విచారణను ఎదుర్కోవాలి

సాక్షి - ‎7 గంటల క్రితం‎
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణను ఎదుర్కోనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్‌ నేతలు అశుతోష్‌ కుమార్, విశ్వాస్, సంజయ్‌ సింగ్, రాఘవ్‌ చద్దా, దీపక్‌ బాజ్‌పాయ్‌లు కూడా ...
నిజ సమయ కవరేజ్

కుట్రతోనే 'సిర్పూర్‌' మిల్లు మూత

సాక్షి - ‎6 గంటల క్రితం‎
సాక్షి, హైదరాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మూత పడటం వెనుక యాజమాన్య కుట్ర దాగున్నట్లుగా భావిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అదనపు రాయితీలు పొందే రహస్య ఎజెండా యాజమాన్యానికి ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపారు. శనివారం శాసనసభలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లుపై కాంగ్రెస్‌ సభ్యులు ...
నిజ సమయ కవరేజ్

'జానా' తీరుపై సంపత్‌ నిరసన

సాక్షి - ‎6 గంటల క్రితం‎
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభ్యుడు సంపత్‌కుమార్‌ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్‌ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత ...
నిజ సమయ కవరేజ్

మళ్లీ విజయం మనదే

Namasthe Telangana - ‎6 గంటల క్రితం‎
-21న కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక -27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ -సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సీఎం కేసీఆర్ -ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ. హైదరాబాద్, నమస్తే తెలంగాణ : 2019 ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.
నిజ సమయ కవరేజ్

తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యం

Namasthe Telangana - ‎6 గంటల క్రితం‎
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ర్టాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకుసాగుతున్నామని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. రైల్వేలో వేగవంతమైన అభివృద్ధి కోసం జాయింట్ వెంచర్లు అత్యవసరమన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో అభివృద్ధికి కేంద్రం అత్యధిక ప్రాధ్యానం ఇస్తున్నదని, రైల్వే భూములను రాష్ట్రానికి అప్పగించేందుకు ...

జనవరి 3 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

Namasthe Telangana - ‎2 గంటల క్రితం‎
హైదరాబాద్ : సైన్స్ వైపు యువతను మళ్లించడం కోసమే ఏటా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నామని 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య అచ్యుత్ సామంత తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు ఓయూ అధికారులు అంగీకరించడం ...
నిజ సమయ కవరేజ్

హిందూ దేశంగా మార్చేందుకు బిజెపి కుట్ర

ప్రజాశక్తి - ‎8 గంటల క్రితం‎
న్యూయార్క్‌/న్యూఢిల్లీ : భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని, ఇందులో భాగంగానే హిందూ మతవాది యోగి ఆదిత్యనాథ్‌ను యుపి సిఎంగా ఎంపిక చేసిందని ప్రముఖ అమెరికన్‌ డైలీ న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. 'హిందూ మతవాదిని అందలమెక్కించి మోడీ చేసిన ఘోర తప్పిదం' అనే శీర్షికతో ప్రచురితమైన న్యూయార్క్‌ ...
నిజ సమయ కవరేజ్

యూఎస్ రక్షణ సెక్రటరీతో అజిత్ భేటీ

Samayam Telugu - ‎18 గంటల క్రితం‎
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా వెళ్లారు. అక్కడ ఆ దేశ రక్షణ సెక్రటరీ జేమ్స్ మాటిస్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం వాషింగ్టన్ లోని పెంటగాన్ కార్యాలయంలో జరిగింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఉగ్రవాదం అణచివేత, దానిని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపైనే చర్చ జరిగింది. అమెరికాలో ఉన్న‌ భార‌తీయ అంబాసిడ‌ర్ న‌వ్‌తేజ్ స‌ర్నా కూడా ఆ ...
నిజ సమయ కవరేజ్

ఒక కులంపై యోగి సర్కార్ వివక్ష

Namasthe Telangana - ‎6 గంటల క్రితం‎
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపే ఒక కులానికి చెందిన పోలీసులపై ఘోరమైన వివక్ష ప్రదర్శిస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే కొందరు పోలీసు అధికారులు, మంత్రులు కార్యాలయాలను పరిశుభ్రం చేయడమేమిటని ఎద్దేవా చేశారు. కేవలం ...
నిజ సమయ కవరేజ్

వీడని చిక్కుముడి: గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌లతోనే శశికళకు.., ప్రియురాలి హస్తం!

Oneindia Telugu - ‎33 నిమిషాల క్రితం‎
అమెరికాలో శశికళ, ఆమె కుమారుడు హనీష్‌ సాయి దారుణ హత్యకు గురైన కేసు చిక్కుముడి వీడలేదు. ఈ హత్యల వెనుకఉన్న కారణాలను అమెరికా పోలీసులు నిర్ధారించలేదు. By: Srinivas G. Published: Sunday, March 26, 2017, 8:20 [IST]. Subscribe to Oneindia Telugu. విజయవాడ: అమెరికాలో శశికళ, ఆమె కుమారుడు హనీష్‌ సాయి దారుణ హత్యకు గురైన కేసు చిక్కుముడి వీడలేదు. ఈ హత్యల వెనుకఉన్న ...
నిజ సమయ కవరేజ్

2018 కల్లా పాక్‌ సరిహద్దు మూసివేత

ప్రజాశక్తి - ‎8 గంటల క్రితం‎
తేకన్‌పూర్‌ : పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరలోనే మూసి వేయనున్నట్టు కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. పాకిస్తాన్‌తో సరిహద్దుల్ని 2018వరకల్లా మూసివేయనున్నట్టు ఆయన తెలిపారు. సరిహద్దు మూసివేత పనులను కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్టు రాజ్‌నాథ్‌ తెలిపారు.

'నాసా' లోపాన్ని పసిగట్టిన విద్యార్థి

సాక్షి - ‎40 నిమిషాల క్రితం‎
లండన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో(ఐఎస్‌ఎస్‌) నాసా నమోదు చేసిన డేటాలో లోపాన్ని పసిగట్టిన ఓ బ్రిటన్‌ విద్యార్థి ప్రశంసలందుకున్నాడు. సమస్యను విశ్లేషించడానికి తమతో కలసి పాల్గొనాలని నాసా నుంచి ఆహ్వానం అందుకున్నాడు. షెఫిల్డ్‌లోని టాప్టన్‌ స్కూల్‌లో చదువుతున్న మైల్స్‌ సొలొమెన్‌(17) ఐఎస్‌ఎస్‌లోని రేడియేషన్‌ సెన్సర్లు తప్పుడు డేటాను ...
నిజ సమయ కవరేజ్

అమెరికన్ల ఉద్యోగాలు ఇకపై విదేశాలకు నో.. హెచ్‌1బీ వీసాలపై మరో బిల్లు

వెబ్ దునియా - ‎24 మార్చి, 2017‎
అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు తరలించే కంపెనీలకు ఇకపై బ్రేక్ వేసే దిశగా కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ విదేశాలకు తరలిపోయే ఉద్యోగాలను ఈ బిల్లు ద్వారా కళ్లెం వేయవచ్చు. డెమొక్రాట్‌ సభ్యుడు డెరెక్‌ కిల్మర్‌, రిపబ్లికన్‌ సభ్యుడు డగ్‌ కొలిన్స్‌ 'ద కీపింగ్‌ అమెరికన్‌ జాబ్స్‌ ...
నిజ సమయ కవరేజ్

కుల్దీప్‌ కా కమాల్‌!

సాక్షి - ‎7 గంటల క్రితం‎
సాక్షి క్రీడావిభాగం : 'చైనామన్‌' బౌలింగ్‌... భారత క్రికెట్‌కు పెద్దగా పరిచయం లేని శైలి. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా ఇలాంటి బౌలర్లు లేరు. అదే కుల్దీప్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. మణికట్టుతో బౌలింగ్‌ చేసే రెగ్యులర్‌ లెగ్‌ స్పిన్నర్‌కు ప్రతిబింబంలాంటిదే చైనామన్‌ శైలి. అంటే ఎడమచేతి వాటం బౌలర్‌ వేసే లెగ్‌ స్పిన్‌నే చైనామన్‌గా ...
నిజ సమయ కవరేజ్

ప్రపంచంలోనే విరాట్ చాలా ఖరీదైన..

సాక్షి - ‎17 గంటల క్రితం‎
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో కీలక నాలుగో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం కావడం అభిమానులకు బాధించి ఉండొచ్చు. కాగా ఈ మ్యాచ్ తొలి రోజు శనివారం విరాట్ అభిమానులను, తోటి ఆటగాళ్ల మనసు గెల్చుకున్నాడు. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షార్ట్ బ్రేక్ సందర్భంగా కోహ్లీ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు.
నిజ సమయ కవరేజ్

స్టీవ్ స్మిత్.. మళ్లీ ఆరేశాడు

సాక్షి - ‎18 గంటల క్రితం‎
ధర్మశాల: భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సెంచరీలు సాధించిన స్మిత్.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా శతకం నమోదు చేశాడు. 150 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ మార్కును చేరాడు. ఒకవైపు ఆసీస్ వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం అత్యంత నిలకడగా ...

శతక్కొట్టిన శిఖర్‌ ధావన్‌

ప్రజాశక్తి - ‎9 గంటల క్రితం‎
దేవధర్‌ ట్రోఫీ-2017 తొలి మ్యాచ్‌లో ఇండియా రెడ్‌ జయభేరి మోగించింది. . విశాఖ ఏసీఏ- వీడీసీఏ మైదానంలో శనివారం తొలి మ్యాచ్‌ ఇండియా రెడ్‌, ఇండియా బ్లూ జట్లు మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా రెడ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. 328 లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇండియా బ్లూ 304కే కుప్పకూలింది. దీంతో ఇండియా ...
నిజ సమయ కవరేజ్

వెనక్కి తగ్గిన రజనీకాంత్

సాక్షి - ‎16 గంటల క్రితం‎
తమిళసంఘాల ఆగ్రహంతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. తాను ముందుగా తలపెట్టిన శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీసీకే చీఫ్ తిరుమావలవన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు తనను శ్రీలంక వెళ్లొద్దని కోరారని, వాళ్లతో తనకున్న సంబంధాల దృష్ట్యా వారి కోరికను మన్నిస్తూ పర్యటనను రద్దు చేసుకున్నానని ఆయన ...
నిజ సమయ కవరేజ్

పవన్ పెద్ద మోసగాడు: కమాల్ ఆర్.ఖాన్

ప్రజాశక్తి - ‎24 మార్చి, 2017‎
సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత వీరమ్ రీమేక్ కాటమరాయుడు సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అయితే.. పవన్ కల్యాణ్ మోసగాడని అంటున్నాడు ఓ సినీ విమర్శకుడు. బాలీవుడ్ వివాదాల నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ పవన్ కల్యాణ్‌పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాటమరాయుడు సినిమాను హిందీలో విడుదల చేస్తాననడాన్ని ...
నిజ సమయ కవరేజ్

ఆ పెద్ద నటుణ్ని చెప్పుతో కొడతానన్నా: శివాజీరాజా

ఆంధ్రజ్యోతి - ‎21 గంటల క్రితం‎
దాదాపు మూడు దశాబ్దాల కెరియర్‌లో హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు పోషించి గుర్తింపు పొందిన నటుడు శివాజీరాజా. తెరపైనే కాకుండా తెరవెనుక కూడా మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో (మా) పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. తాజాగా 'మా' అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. చిన్నప్పట్నుంచి దూకుడుగానే ఉండే ...
నిజ సమయ కవరేజ్

కూతురి బర్త్‌డే వేడుకలో పవన్

సాక్షి - ‎11 గంటల క్రితం‎
హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన చిన్న కూతురి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో నిరంతరం బిజీగా ఉండే పవన్.. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని, వారి చిన్ని చిన్ని సంతోషాలను తీరుస్తారని మరోసారి రుజువైంది. పవన్, అన్నా లెజ్‌నోవాల కూతురు పొలెనా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 -